Wednesday, 3 September 2014

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీనియర్ మైనింగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్(మైనింగ్): 6విభాగం: రా మెటీరియల్స్ 
డిప్యూటీ జనరల్ మేనేజర్(మైనింగ్): 3విభాగం: కాలరీస్ 
అర్హతలు: 65 శాతం మార్కులతో మైనింగ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మొదటి శ్రేణి మైన్స్ మేనేజర్ సర్టిఫికెట్ ఉండాలి. 20 ఏళ్ల అనుభవం అవసరం. 
వయసు: 48 ఏళ్లకు మించకూడదు.
చివరి తేది: సెప్టెంబర్ 30

వెబ్‌సైట్: www.sail.co.in/

0 comments:

Post a Comment