Wednesday, 3 September 2014

బీపీసీఎల్‌లో జనరల్ వర్క్‌మెన్‌లు

కొచ్చిన్‌లోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) జనరల్ వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జనరల్ వర్క్‌మెన్ - బివిభాగాలు:కెమికల్: 30, మెకానికల్: 30
అర్హతలు: 60 శాతం మార్కులతో కెమికల్/ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
జనరల్ వర్క్‌మెన్-బి (ట్రైనీ)విభాగాలు:టర్నర్: 3, వెల్డర్: 3, ఫిట్టర్: 2
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కులతో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. హెచ్‌వీడీ డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 15

వెబ్‌సైట్:  www.bpclcareers.in

0 comments:

Post a Comment