Tuesday, 23 September 2014

అక్టోబర్ 19, 26 తేదీల్లో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2014 పరీక్ష

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (టైర్ - 1) 2014 పరీక్ష నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 19, 26 తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలియజేసింది. ఈ మేరకు తమ వెబ్‌సైట్ www.sscsr.gov.in లో పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు త్వరలో హాల్ టికెట్లు అందజేయనున్నారు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సాక్షి ఎడ్యుకేషన్ ఉపయుక్తమైన స్టడీ మెటీరియల్‌ను అందిస్తుంది. మోడల్ పేపర్‌లు, ప్రీవియస్ పేపర్లతోపాటు త్వరలో ఆన్‌లైన్ మాక్ టెస్టులను సైతం నిర్వహించనుంది.

0 comments:

Post a Comment