Monday 22 September 2014

ఆర్‌ఆర్‌బీ -సికింద్రాబాద్‌లో సెక్షన్, జూనియర్ ఇంజనీర్‌లు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ)-సికింద్రాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ చీఫ్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్:
జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటిండెంట్
కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
విభాగాల వారీగా పోస్టులు, అర్హతలు, వయోపరిమితి.. తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 19
రాతపరీక్ష తేదీలు:
జూనియర్ ఇంజనీర్, డీఎంఎస్, సీఎంఏ: డిసెంబర్ 14
సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పోస్టులకు: డిసెంబర్ 21

వెబ్‌సైట్: rrbsecunderabad.nic.in

0 comments:

Post a Comment