Monday 22 September 2014

సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో వివిధ పోస్టులు

భువనేశ్వర్లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

 సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్)
 అర్హతలు: మెకానికల్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం అవసరం.

 మేనేజర్ (ప్రొడక్షన్)
 అర్హతలు: టూల్ డిజైన్లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. ఐదేళ్ల అనుభవం అవసరం.

 సీనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్)
 అర్హతలు: పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్/ ప్రొడక్షన్ లేదా క్యాడ్-క్యామ్ ఉండాలి.

 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31
 వెబ్సైట్:  www.cttc.gov.in

0 comments:

Post a Comment